నువ్వులు వేడి గుణాన్ని ఉష్ణశక్తి ని కలిగి ఉండటం వలన చలి కాలము, వర్షాకాలంలో ఎక్కువగా ఉపయోగిస్తారు, నువ్వుల నూనెను గాయాలకు పూతగా రాయటం వాళ్ళ ఉపశమనం కలుగుతుంది. మొలలు వ్యాధిలో, అతిసార వ్యాధిలో సువ్వులను ఉపయోగిస్తారు. ఆడవారి ఋతుసంబంధ విషియాలలో ఇది బాగా పని చేస్తుంది.
నువ్వు గింజలలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు లభిస్తాయి. నల్ల నువులలో మాత్రం ప్రోటీన్లు ఎక్కువగా ఉండి,కార్బోహైడ్రైట్లు తక్కువగా ఉంటాయి.
నువ్వుల నూనె కొవ్వును కరిగిస్తుంది. బాలింతల్లో చాబాలు పెరగటానికి నువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తారు. అన్నం బాగా జీర్ణము కావటానికి కూడా నువ్వులు ఉపయోగపడతాయి. కిసవృధికి నువ్వుల నూనె పని చేస్తుంది. నువ్వు పువ్వులను నెయ్య్ తేనెలు కలిపి తలా మీద లేపనగా పెడితే బట్ట తల పై కూడా జుట్టు బాగా వస్తుంది. రక్త విరోచనాలకు నువ్వులను మేకపాలతో కలిపి సేవిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
బాగా మరుగుతున్న నీటిలో నువ్వుల ఆకులను వేసి,దానిని ద్వారా వచ్చే ఆవిరిని పిలిస్తే అతిసారం తగ్గుముఖం పడుతుంది. చర్మ సంబంధమైన వ్యాధులకు శరీరం పై గాయాలకు నువ్వులను పూతగా పెడితే మంచి ఫలితాలు ఉంటాయి. దంతాలకు కూడా నువ్వులు బాగా మేలు చేస్తాయి. ఏందవాళ్ళ అంటే నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.
నువ్వలా నూనెతో ప్రతి రోజు శరీరానికి మర్దన చేస్తే చర్మనికి నిగారింపే కాక చిన్నతనములో వచ్చే వృద్ప్య చాలను కూడా వారి కట్టవచ్చు. అలాగే,చిన్నపిల్లలకు నువ్వుల నూనెతో మర్దన చేయటం వలన ఎముకలు బలముగా తయారవుతాయి. ప్రతి రోజు నువ్వుల నూనెతో తలకు మాలిష్ చేస్తుకోవటం వలన జుట్టు బాగా పెరగటంతో పాటు మేధాశక్తి మెరుగుపడుతుంది. పిల్లల పక్క తడపకుండా ఉండటానికి కూడా నువ్వుల నూనె పని చేస్తుంది.