ఫ్రిడ్జ్ లో ఇవి పెడితే విషం తో సమానం అవి ఏమిటో చుడండి.

 ఫ్రిడ్జ్ లో ఇవి పెడితే విషం తో సమానం అవి ఏమిటో చుడండి. 

వేసవి కాలం వచ్చిందంటే బయట ఎండలు మధ్య పనులు చేసుకొని ఇంటికి వస్తే కప్పనిసరిగా ఫ్రిడ్జ్ లో పెట్టిన చల్లటి నీళ్లు త్రాగితేనే ప్రశాతంగా ఉంటుంది. వేసవి లో చాల మంది కి ఫ్రిడ్జ్ ఒక్క అవసరం ఎక్కువగా ఉంటుంది. మన ఆహార పదార్దాలు కూరగాయలు ఇంకా పాలు పెరుగు వంటివి చెడిపికుండా ఉండేందుకు చల్లబడేందుకు ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటాం. అయితే కొన్ని కూరగాయలు ఆహార పదార్దాలు కొన్ని ఫ్రిడ్జ్ లో అస్సలు ఉంచకూడదు. వాటి వాళ్ళ ఆరోగ్య సమస్యలు రావచ్చు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

పుచ్చకాయలు వేసవిలో చాలావరకు చల్లగా ఉండేందుకు పుచ్చకాయలు తింటాం. బయటకి వెళ్ళినప్పుడు రెండు మూడు తీసుకొని ఫ్రిడ్జ్ లో పెడతాం. పుచ్చకాయలని కొస్తే వాటిని ఒక బాక్స్ లేదా గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టండి. అలాగే కోయని పుచ్చకాయలు ఉంటె చల్లదనం కోసం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. 

ఉల్లిపాయలు మనము వంటకి సరిపోయే దానికన్నా ఎక్కువ మొత్తములో ఉల్లిపాయలు కోయటం వాటిని మల్లి వంటకి వాడడము అనే ఆలోచనలో ఫ్రిడ్జ్ లో పెడతారు. కానీ తరిగిన ఉల్లిపాయలు ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఉంచటం మంచిది. 

బంగాళాదుంప చల్లటి ప్రదేశములో లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టడం వలన బంగాళాదుంపలో చక్కెర శాతం ఎక్కువగా పెరుగుతుంది . దీనివల్ల కూర లో రుచి అనేది మారుతుంది . వీటిని వంటరూమ్ లోనే ఉంచుకోవడం బెటర్ 

తేనె ఎన్ని సంవత్సరములైన చెడిపోని ఆహార పదార్ధము తేనే, దీనిని ఫ్రిడ్జ్ లో అసలు అంచకూడదు. ఉంచటం వలన తేనే యొక్క రుచి మారుతుంది. తేనే ని అల్మారాలో భద్రమైన ప్రదేశములో పెట్టుకోవాలి. 

అరటి పండ్లు ఫ్రిడ్జ్ లో పెట్టడం వలన అందులో ఉండే ఎంజైమ్స్ తగ్గిపోయి,అరటి పండ్లు త్వరగా చెడిపోయే అవకాశము ఉంటుంది. అరటి పండ్లు ని ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. 

పువ్వులను అసలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. పువ్వుల వాసనా వలన ఫ్రిడ్జ్ లో ఉండే ఇతర ఆహారపదర్దాలు మనము తినలేం. 

పచ్చాలు కాలానికి తగ్గట్టు తెలుగు వారు పచ్చళ్ళు పెడతారు. ఇవి చెడిపోకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రిడ్జ్ లో పచ్చళ్ళు పెట్టడం వలన చల్లదనానికి ఊరగాయలు త్వరగా చెడిపోతుంది. 

బ్రెడ్ ప్యాకెట్ ఓపెన్ చేసాక మిగిలిన ఫ్రిడ్జ్ లో పెడతాం దీని వలన బ్రెడ్ గట్టి పది తినలేం అందు వలన కవర్ మూసి పెట్టాలి. 

ప్రతి రోజు ఇడ్లి దోస వడ బజ్జి వంటివి తింటున్నారా. అయితే ఈ వ్యాధి భారిన పడటం తప్పదు?

 ప్రతి రోజు ఇడ్లి దోస వడ బజ్జి వంటివి తింటున్నారా. అయితే ఈ వ్యాధి భారిన పడటం తప్పదు?

 మనం మూడు పూటలా అన్నం తినటం వలన లావు పెరుగుతాం. అందువలన ఉదయం ఇంకా రాత్రి పూత టిఫిన్ చేస్తే కొంతలో కొంత బరువు తగ్గవచ్చు అని చాల మంది అనుసరిస్తారు.  కొందరు ఉదయాన్నే టీ లేక కాఫి ఇటువంటి వాటి మీద ఆధారపడుతూ ఉంటారు. ఆలా చేయటం వలన ఆకలి చచ్చిపోయి తినటం తగ్గింది. బరువు తగ్గాలని ఆలోచన కొందరిది. టీ లేక కాఫి వలన మీకు తెలియకుండానే మీ శరీరములో మీకు తెలియకుండానే పెద్ద నష్టం చేసుకుంటారు. ఇడ్లి దోస వడ బజ్జి లాంటి టిఫిన్స్ ప్రతి రోజు టిఫిన్ చేయటం వలన జీర్ణవ్యవస్ద దెబ్బతింటుంది. పెద్దలు పాత కాలములో అయితే ఉదయానే శరీరానికి మంచి పోషకాలు, కండ పుష్టిని ఇచ్చే ఆహారాన్ని తీసుకునేవారు. అందులో పెరుగులో సద్ధాన్నము,జొన్న,రాగి సంకటి ఇటువంటివెన్నో పోషకాలు పరంగా వెలకట్టలేని ఆహారాలున్నాయి. ఇక ఆ తరువాత అందరూ మూడు పూతల అన్నము తినటం అలవాటు గా మారింది. ఉదయాన్నే టిఫిన్ మధ్యాహ్నం అన్నం, రాత్రికి అల్పాహారం పేరుతొ మల్లి టిఫిన్లు తినటం చేస్తున్నారు. మిగతా టిఫిన్స్ తో పోలిస్తే ఇడ్లి మంచిదె కానీ వీటిలో సాంబారు, అల్లం చట్నీ కారం పొడి, నెయ్యి, ఇట్లాగే అన్నిటిని తినటం వలన కడుపు లో ACDT పెరుగుపోతుంది. ఇంకా బియ్యం కంటే మినప్పప్పు లో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇవి షుగర్ ను పెంచుతాయి. ప్రతి రోజు టిఫిన్స్ తినటం వలన పేగులు తన శక్తిని కోల్పోతాయి. అలాగే జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బ తింటుంది. వాటా వ్యాధులు కీళ్ల నొప్పులు లాంటివి వస్తాయి. నిత్యం ఇడ్లి దోశ వడ పూరి బజ్జి పరోటా ఇటువంటి టిఫిన్లు దీర్ఘకాలంగా అంటే పది పదిహేనులుగా తింటున్న వారికీ షుగర్ వ్యాధి వచేస్తుందంట. అందువలన వారానికి ఒకటి లేక రెండు సార్లకే టిఫిన్స్ ని పరిమితం చేయాలి. ఉదయ పుట పెరుగు అన్నం లేక రాత్రి పూట మిగిలిన అన్నం ని పెరుగులో కలిపి పెట్టుకొని ఉదయం తీయటం లేకపోతె మొలకెత్తిన గింజలు, పండ్లు ఖర్జురాలు వంటి తినడం అలవాటు చేసుకుంటే అతి కొద్దీ రోజులలోనే మీ ఆరోగ్యం అనూహ్యామైన మార్పును గమనించవచ్చు. అలాగే మధ్యాహనానికి బిర్రుగా కడుపు నిండా తినాలి. కొంతమంది ఉపవాసం పేరుతొ రాత్రి వేళా అన్నం మానివేస్తారు. అటువంటి అలవాట్లు ఉన్నవాళ్లు తిరిగి ఆ సమయములో ఇడ్లి దోశ బజ్జి చపాతీ పరోటా వంటి తింటూఉంటారు. కానీ ఆలా చేయటం వలన సాదారణముగా అన్నం తిన్న దానికంటే ఎక్కువగా శరీరానికి నష్టం జరుగుతుంది. ఆలాగే రాత్రి పూత తేలిక పాటిగా తినటం వలన ఆరోగ్యగముగా ఉంటారంటే. మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. 

కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగే కొన్ని చిట్కాలు వాటి ప్రయోజనాలు..

 కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగే కొన్ని చిట్కాలు వాటి ప్రయోజనాలు తెలుసుకుందాం. 

అసిడిటీ,అజీర్తి వలన కూడా కడుపు నొప్పి వస్తుంది. కొంత మంది మహిళలలో ప్రసవించిన తరువాత విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. 

అజీర్తి వలన వచ్చే కడుపు నొప్పికి నిమ్మరసం లో అల్లం కలిపి త్రాగితే నొప్పి తగ్గుతుంది. 

అసిడిటీ తగ్గటం కోసం లెమన్ టీ తాగడం ఉత్తమము. 

ఓ కప్పు నీళ్లలో వేంచిన జిల్లాకర్ర వేసి కాచుకొని వడపోసి త్రాగాలి. ఆలాగు చేయటం వలన రుతుస్రావం సమయములో జాగ్రత్తలు తీసుకోవాలి. 

మీరు తీసుకునే ఆహారములో ఉప్పు,మసాలాలు,తీపి ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. ఆహారము మితంగా తీసుకోవాలి. 

ఆహారము తీసుకున్న తరువాత విటమిన్ B ఇంకా క్యాల్షియం మాత్రలు వాడటం మంచిది. భోజనంలో చికెన్,కూరగాయలు,పండ్లు,ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఈ సమయములో ప్రతిరోజు వేడినీటిలో స్నానము హేయాలి. ప్రతి రోజు ఖర్జురా పండు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ విధముగా జాగ్రత్తలు తీసుకోవటం వలన కడుపు నొప్పి నుండి ఉపశమనము కలుగుతుంది. 

మెడ నొప్పి కి కెన్నీ చిట్కాలు వాటి గురుంచి కలిగే ప్రయోజనాలు!

  • విపరీతమైన పని ఒత్తిడి. మనము కూర్చొనే పద్దతిలో మార్పు వలన కూడా మెడనొప్పి వచ్చే అవకాశము ఉంటుంది. 
  • మెడనొప్పి కి కొన్ని చిట్కాలు పాటిస్తే తగ్గుతుంది. 
  • ఎక్కువసేపు కుర్చీని పని చేసుకునే వాళ్ళు మధ్య మధ్యలో కాస్త ఆటు ఇటు తిరిగితే కాస్త ఉపశమనం కలుగుతుంది. 
  • బరువులు ఎత్తేటప్పుడు వంగి ఎత్తకుండా ఒక కాలి మీద కూర్చొని బరువు ఎత్తితే మెడ పై భారం పడదు. 
  • బోర్లగా పడుకోకూడదు. 
  • మెడ నొప్పి ఉన్న వారు దిండు వాడకుండా ఉండటం మంచిది. 
  • మెడ వాచీ నప్పుడు వేడినీటితో తాపడం పెట్టుకోవటం వలన కాస్త ఉపశమనం కలుగుతుంది. 

నడుము నొప్పి నుండి ఉపశమనం కలిగే ప్రయోజనాలు

అధిక బరువు మోయటం వంటివి ఎక్కువసేపు వంగి పనులు చేయటం వలన తరుగు నడుము నొప్పి వస్తుంది. అయితే ఈ నొప్పి నుండి ఉపశమనం పొందటానికి కొన్ని చిట్కాలు ఇపుడు తెలుసుకుంటాము. 

  • విపరీతమైన నడుము నొప్పి వచ్చినపుడు ఒక రెండు రోజులు పాటు పూర్తిగా విశ్రాంతి కేసుకోవటం మంచిది. 
  • నొప్పి ఎక్కువ అయినప్పుడు ఐస్ ప్యాక్ నొప్పి ఉన్న ప్రదేశాములో ఉంచుకోవాలి, నొప్పి అలాగే ఉంటె ఒక అరగంట తరువాత మల్లి ఐస్ ప్యాక్, హాట్ ప్యాక్ ఉంచుకోవాలి. 
  • చెస్ట్ (రొమ్ము) కాళ్ళ క్రింద దిండ్లు పెట్టుకుని బోర్లగా పాడుకోవాలి. 
  • వేడి నీళ్లలో తువాలు ముంచి నొప్పి ఉన్నచోట కాపడం పెట్టుకోవాలి. 
  • కొబ్బరినూనెలో కర్పూరము కలిపి కాచిన తరువాత ఆ నూనెను నొప్పి ఉన్న చోట పూసుకోవాలి. 
  • అల్లం తెల్లగడ్డలు దంచుకొని కొబ్బరినూనెలో మరగనిచ్చి నూనె నొప్పి ఉన్న చోట పూసిన తరువాత హోత్పాక్ ను ఉంచాలి. 
  • నొప్పి మరి ఎక్కువగా ఉంటె మాత్రమూ తప్పనిసరి వైద్య నిపుణులు డాక్టర్ ని సంప్రదించాలి. 

కీళ్ల నొప్పులు వస్తే ఆపరేషన్ లేకపోతె మందులు వాడుతూ ఉంటాం. అయితే కొన్ని సూత్రాలు పాటిస్తే ఉపశమనం కలిగే ప్రయోజనాలు

 కీళ్ల నొప్పులు వస్తే ఆపరేషన్ లేకపోతె మందులు వాడుతూ ఉంటాం. అయితే కొన్ని సూత్రాలు పాటిస్తే ఉపశమనం కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. 

  1. సహజంగా కుళ్ళ నొప్పులు ఉదయం పూట చాల ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాము. అందుకని ప్రతి రోజు రాత్రి పూట మందులు వాడుతూ ఉంటాము. కొన్ని సందర్భాలలో ఐంట్మెంట్ వాడుతూ ఉంటారు. 
  2. నొప్పులు ఉన్నచోట యూకలిఫ్టస్ ఆయిల్ పూసుకొని వేడినీళ్లతో కాపడం పెట్టుకోవాలి. మెత్తటి తువాలు వేడినీళ్లలో ముంచి బాగా పిండుకొని తరువాత ఆ వేడి తువ్వాలును నొప్పులున్న చేత పెట్టుకోవాలి. 
  3. తేలికపాటి వ్యాయము ఇంకా సైక్లింగ్,ఈత,నడక కూడా నొప్పులు నివారించడములో సహకరిస్తాయి. 
  4. క్రింద కూర్చోనేటప్పుడు కాస్త జాగ్రత్తగా కూర్చోవాలి. 
  5. అధిక బరువు ఉండేవాళ్ళు బరువు తగ్గేమార్గము ఆలోచించుకోవాలి. 
  6. ముఖ్యముగా పెయిన్ కిల్లర్స్,పాలుఉర్లగడ్డలు వాడకూడదు. 
  7. విటమిన్ C కి సంబంధించిన పండ్లు అధికముగా తీసుకోవటం మంచిది. జామపండు,కమలాపండు,మొదలైనవి. 
  8. వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం మంచిది. 
  9. క్యారెట్ జ్యూస్, క్యాబేజి సూప్ తీసుకోవటం వలన కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి. 
  10. కాస్త ఉప్పు కలిపినా నీటిలో చింత ఆకులు ఉడికించి శరీరములో నొప్పులు ఉన్న చోట ఆ నీటిని పోయాలి.  

చర్మ సౌందర్యానికి మేలు చేసే బీట్రూట్ వలన కలిగే ఉపయోగాలు:

గుప్పెడు ఔట్స్ ని, బీట్రూట్ ముక్కల్ని తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి.దానికి ఒక స్పూన్ తేనే కొంచెం నిమ్మరసం కలుపుకొని ముఖానికి రాసుకొని మునివేళ్లతో మృదువుగా మర్దన చేసుకోవాలి. తరువాత చన్నీళ్లతో కడుగుకోవాలి. ఒక రెండు నిముషాలు తరువాత నీళ్లను మరిగించి, ముఖానికి ఆవిరిపడితే సరి చర్మము కాంతివంతముగా ఉంటుంది.

బీట్రూట్ ముక్కల్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని దానికి ఒక స్పూన్ నిమ్మరసము, కోడిగ్రుడ్డులోని తెల్లటి సోనా కలిపి బాగా గిలకొట్టాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి మీదకి,ఇంకా చేతులకి రాసుకోవాలి. అరినాక గోరువెచ్చని నీళ్లతో శుబ్రము చేసుకోవాలి. ఇదే విధముగా చేస్తుంటే చర్మము బిగుతుగా మారి ముడతలా సమస్య కు దూరమవుతుంది. 

బీట్రూట్ రసానికి కొంచెం తేనే కలిపి పేదలకు రాసుకొని ఒక పది నిముషాలు పాటు ఆరనివ్వాలి. ఇదే విధముగా ప్రతి రోజు రాత్రికి పడుకునేముందు రాస్తే పెదాలు మృదువుగా మారుతాయి. 

బీట్రూట్ రసములో కొంచెం పెరుగు ఇంకా బాదం నూనె, స్పూన్ ఉసిరిక పొడి కలిపి పేస్ట్ లాగా చేసుకొని,దాన్ని తలకు రాసుకుంటే జుట్టు ఆరోగ్యగముగా ఎదుగుతుంది. అది కండిషనర్ గాను ఉపయోగపడుతుంది. 

జుట్టు తెల్లబడింది అనో చక్కని రంగులో కనిపించాలనో భావించే వారు రసాయనాలు కలిపినా రంగుల్ని వాడే బదులు బీట్రూట్ రాసాని వారానికోసారి తలకు పట్టించి. అరగంట ఆగి తలస్నానము చేయాలి. ఈ విధముగాచేయడం వలన జుట్టు చక్కటి రంగులో కనపడుతుంది. 

ఫ్రిడ్జ్ లో ఇవి పెడితే విషం తో సమానం అవి ఏమిటో చుడండి.

 ఫ్రిడ్జ్ లో ఇవి పెడితే విషం తో సమానం అవి ఏమిటో చుడండి.  వేసవి కాలం వచ్చిందంటే బయట ఎండలు మధ్య పనులు చేసుకొని ఇంటికి వస్తే కప్పనిసరిగా ఫ్రిడ్...